డీజేలు పెట్టడానికి ఎలాంటి అనుమతులు లేవు: ఎస్సై

డీజేలు పెట్టడానికి ఎలాంటి అనుమతులు లేవు: ఎస్సై

KMR: బిచ్కుంద మండల కేంద్రంలో డీజే ఆపరేటర్ యజమానులతో బిచ్కుంద సబ్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. వినాయక చవితి పండగ రోజుల్లో డీజేలు పెట్టడానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి అనుమతులు లేనందున ఎవరు కూడా డీజే పెట్టవద్దని పోలీసులకు సహకరించాలని అన్నారు. కాదని ఎవరైనా డీజేలు పెట్టినట్లయితే వారి వారి పైన కేసులు నమోదు చేస్తామన్నారు.