VIDEO: రష్యన్ అమ్మాయిలు రాక్.. పాక్ వ్లాగర్ షాక్
పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్లాగర్ రష్యన్ అమ్మాయిల వద్దకు వెళ్లి ఇండియా, పాక్, బంగ్లాదేశ్‌లో ఏ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారని అడిగాడు. దీంతో వారు ఇండియా అని సమాధానమివ్వడంతో అతడు షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో రష్యన్ అమ్మాయిలు రాక్.. పాక్ వ్లాగర్ షాక్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.