VIDEO: షర్మిలపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

VIDEO: షర్మిలపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

PLD: మాజీ ఎమ్మెల్యే కాసు, వైఎస్ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీకి ఊడిగం చేసే దాసిలా మారిందని వ్యాఖ్యానించారు. షర్మిల ప్రవర్తన చూస్తుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ కలచివేస్తుందని అన్నారు. డీలిమిటేషన్ అంశంపై ఆమెకు అవగాహన ఉందా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో స్థిరత్వం లేకుండా రోజుకో పార్టీ మారుస్తోందని విమర్శించారు.