ఇల్లందులపాడు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

ఇల్లందులపాడు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

BDK: అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన, వాగు వంకలు పొర్లడంతో ఇల్లందు మున్సిపాలిటి పరిధిలో గల 05,03,1,2,20 వార్డులలో ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే పురం కనకయ్య సందర్శించారు. వరద ఉధృతికి గురైన ప్రాంతాలలో తక్షణమే మరమ్మత్తుల పనులు చెపట్టాలని శనివారం సంబంధిత అధికారులను చరవాణి ద్వారా ఆదేశించారు.