గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం

ASR: ట్రైపాడ్ ద్వారా గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని జేసీ అభిషేక్ అన్నారు. గురువారం వెలుగు జిల్లా కేంద్రంలో వన్ దన్ వికాస్ కేంద్రాల గిరిజన సభ్యులు, వారి ఉత్పత్తులకు సంబంధించి ప్రదర్శన ప్రారంభించారు. వీడీవీకే సభ్యులు గిరిజన ఉత్పత్తులను ఎంప్యానల్మేంట్ చేసుకోవాలన్నారు. దేశంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన స్టోర్స్‌లో అమ్మకాలు చేయాలన్నారు.