VIDEO: సంబరాలు చేసుకున్న BJP శ్రేణులు

VIDEO: సంబరాలు చేసుకున్న BJP శ్రేణులు

KDP: బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో మైదుకూరులో బీజేపీ శ్రేణులు శనివారం సంబరాలు చేసుకున్నారు. మాచనూరు ఇన్‌ఛార్జ్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు చోరీపై ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీపై సుబ్బరాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ దేశ వ్యతిరేకులకు మద్దతిస్తోందని ఆరోపించారు.