VIDEO: మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఫలితాలు

VIDEO: మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఫలితాలు

MHBD: తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును శుక్రవారం నిర్వహించారు. 1వ, 2వ, 5వ, 8వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ముందున్నది. 4వ, 6వ వార్డుల్లో టిఆర్ఎస్ పార్టీ లీడ్‌లో ఉంది. వర్ధన్నపేట నియోజకవర్గంలో పోస్టల్ ఓట్ల లెక్కింపు ద్వారా పార్టీల ప్రాధాన్యతపై తొలిరోజు అవలోకనం లభించింది.