VIDEO: గుడ్ ఫ్రైడే ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్

VIDEO: గుడ్ ఫ్రైడే ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్

KKD: గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగల నేపథ్యంలో సంజయ్ నగర్, సాంబమూర్తి నగర్‌లోని క్రైస్తవ శ్మశాన వాటికలను జిల్లా మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ ఇవాళ పరిశీలించారు. సమాధుల తోటలను పూర్తిస్థాయిలో పరిశుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అన్ని మతాలు సమానమేనని, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం మున్సిపాలిటీ బాధ్యతని ఆయన స్పష్టం చేశారు