'కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు మేలు చేస్తుంది'

'కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు మేలు చేస్తుంది'

ADB: బజార్‌హత్నూర్ మండలం కండ్లీ గ్రామంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల కోటా కింద రాథోడ్ సునీల్‌కు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు మేలు చేస్తుందని అన్నారు.