'మత్తు పదార్థాలు సేవిస్తే జీవితాలు చిత్తు'

'మత్తు పదార్థాలు సేవిస్తే జీవితాలు చిత్తు'

VZM: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా కేంద్రంలో ఉన్న పలు కళాశాల విద్యార్థులు మయూరి జంక్షన్ వద్ద గురువారం మానవహారం చేపట్టారు. మత్తు పదార్థాలు సేవిస్తే జీవితాలు చిత్తు అవుతాయని నినాదాలతో హోరెత్తించారు. అలాగే వాహనదారులు విధిగా శిరస్త్రాణం ధరించాలని నినాదాలు చేశారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.