'ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కరించండి'

'ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కరించండి'

MBNR: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌ను మాజీ మున్సిపల్ ఛైర్మెన్ ఆనంద్ గౌడ్ కోరారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై శుక్రవారం ఆయన ఆర్ఎంకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భాస్కరా చారి, టి ఎస్ ఎస్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.