భారీ వర్ష సూచన.. జిల్లాకు ఎల్లో అలర్ట్..!

భారీ వర్ష సూచన.. జిల్లాకు ఎల్లో అలర్ట్..!

BHNG: జిల్లాలో నేడు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ కేంద్రం తెలిపింది. దీంతో జిల్లాకు ఎల్లో అలర్ట్ జారి చెసింది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించింది.