'సైబర్ నేరాలపై, మత్తు పదార్థాల పై అవగాహన'

'సైబర్ నేరాలపై, మత్తు పదార్థాల పై అవగాహన'

MDK: జిల్లా ఎస్.పీ డా బి.బాలస్వామి ఐ.పీ.ఎస్ ఆదేశాల మేరకు జిల్లా పరిదిలోని మెదక్ పట్టణంలో గల శ్రీ చైతన్య భారతి స్కూల్‌లో సైబర్ సెక్యూరిటీ డీ.ఎస్.పీ సుభాష్ చంద్ర భోస్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్స్, గంజాయి, డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించి జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్.పీ అడ్మిన్ ఎస్.మహేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.