ప్రజలకు భరోసా కల్పించండి: MLA కోటంరెడ్డి

ప్రజలకు భరోసా కల్పించండి: MLA కోటంరెడ్డి

NLR: TDP నేతలు ప్రజలకు మరింత చేరువ కావాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. 1వ డివిజన్ నవలాకులతోటలో TDP నాయకుడు జావిద్ ఏర్పాటు చేసిన పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. స్థానిక డివిజన్‌లో అందరూ పేదలేనని చెప్పారు. ఏ కష్టం వచ్చినా ఈ ఆఫీస్ అండగా ఉంటుందనే భరోసా ఇచ్చేలా స్థానిక నాయకులు పనిచేయాలని సూచించారు.