VIDEO: SRSP కాలువ కబ్జాకు గురైందని రైతుల ఆరోపణ

VIDEO: SRSP కాలువ కబ్జాకు గురైందని రైతుల ఆరోపణ

SRPT: మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ వద్ద ఎస్ఆర్ఎస్పీ ఉప కాలువ కబ్జాకు గురవుతున్నా, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు పలు పత్రికల్లో వార్తలు వచ్చినా అధికారులు స్పందించడం లేదని రైతులు వాపోయారు. వెంటనే ఆక్రమణలు తొలగించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రైతులు హెచ్చరించారు.