VIDEO: బయో డిగ్రేడబుల్ కవర్లు వాడండి: కమిషనర్

VIDEO: బయో డిగ్రేడబుల్ కవర్లు వాడండి: కమిషనర్

KDP: బద్వేల్ పురపాలక కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్ నరసింహారెడ్డి బయో డిగ్రేడబుల్ కవర్లు వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్న గౌస్‌ని అభినందించి బుధవారం సన్మానించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత విధానాలను అనుసరించాలని ఈ సందర్భంగా కమీషనర్ వ్యాపారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.