'బ్రాండిక్స్.. గ్రామీణ మహిళా సాధికారతకు ఆదర్శం'

'బ్రాండిక్స్.. గ్రామీణ మహిళా సాధికారతకు ఆదర్శం'

భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల పురోగతికి బ్రాండిక్స్ వంటి పరిశ్రమలు అధిక సంఖ్యలో ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. బ్రాండిక్స్ సంస్థలో ఓకే చోట 20 వేల మందికి పైగా గ్రామీణ మహిళలు ఉపాధి పొందుతూ, తమ కుటుంబాల అభివృద్ధిలో భాగం కావటం అబినందనీయమన్నారు. ఆ తర్వాత సంస్థ కల్పిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మహిళలను అడిగి ఆయన తెలుసుకున్నారు.