VIDEO:'బూటకపు ఎన్‌కౌటర్లు నిలిపివేయాలి'

VIDEO:'బూటకపు ఎన్‌కౌటర్లు నిలిపివేయాలి'

NZB: సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ కగార్' పేరుతో మావోయిస్టు పార్టీ నేతలను వేటాడి చంపడం సరైన పద్ధతి కాదన్నారు. మావోయిస్టు నేతలు కూడా భారతీయ పౌరులనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మావోయిస్టులను అంతం చేస్తామని డెడ్ లైన్ పెట్టుకోవడం దారుణమని విమర్శించారు.