మావోయిస్టులకు మార్చి 26 డెడ్‌లైన్: లడ్డా
AP: అల్లూరి మారేడుమిల్లిలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌ను ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్‌చంద్ర లడ్డా ధ్రువీకరించారు. మార్చి 26 ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్ అని..మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తే స్వాగతిస్తామన్నారు. లొంగిపోయిన వాళ్లలో ఒక్కరినీ తాము ఎన్‌కౌంటర్ చేయలేదని అన్నారు. ఎన్‌కౌంటర్ భయం ఉంటే మీడియా ద్వారా లొంగిపోవచ్చని వెల్లడించారు.