ఫిర్యాదుల పరిష్కారానికి కాల్ సెంటర్ : కలెక్టర్

NLR: పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్‌ను ఉపయోగించుకోవాలని కలెక్టర్ ఆనంద విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులను, వాటి సత్వర పరిష్కారం కోసం కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పౌరుల సమస్యలను సంబంధిత విభాగాలకు పంపి సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.