స్థానికుల ఫిర్యాదుతో చెట్ల కొమ్మలు తొలగింపు

స్థానికుల ఫిర్యాదుతో చెట్ల కొమ్మలు తొలగింపు

MBNR: నవాబ్ పేట నుంచి మహబూబ్ నాగర్ జిల్లా కేంద్రంనికి వెళ్లే రహదారిపై ఇరువైపులా కంపచెట్టు ఏపుగా పెరిగాయి. వర్షాకాలంలో చెట్ల కొమ్మలు విరిగిరోడ్డుపై పడి ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉందని స్థానికుల ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం చెట్ల తొలగింపు పనులను ఎంపీడీవో జయరాం నాయక్ పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.