కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల ధర్నా

కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల ధర్నా

ADB: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రి అన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. ఉపాధి హామీ చట్టానికి పునరుద్దరించాలని, విద్యుత్ సవరణ బిల్లు, వ్యవసాయ నల్ల చట్టాలను, కార్మిక 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.