VIDEO: ఘనంగా బొడ్రాయి తృతీయ వార్షికోత్సవం పండుగ

VIDEO: ఘనంగా బొడ్రాయి తృతీయ వార్షికోత్సవం పండుగ

MHBD: ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో బొడ్రాయి తృతీయ వార్షికోత్సవ పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ గ్రామ దేవత బొడ్రాయి వద్ద ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పాల్గొని జలాభిషేకం, సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండి, గ్రామ ప్రజలను చల్లగా చూడు తల్లి అని ప్రజలు వేడుకున్నారు.