VIDEO: గ్రామానికి రూ.కోటి నిధులు తీసుకువస్తా :ఎమ్మెల్యే

VIDEO: గ్రామానికి రూ.కోటి నిధులు తీసుకువస్తా :ఎమ్మెల్యే

MBNR: రాజాపూర్ మండలం చెన్నవెళ్లి గ్రామ అభివృద్ధి కోసం రూ. కోటి రూపాయల నిధులను తీసుకువస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ తమ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శివకుమార్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.