చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
* తవణంపల్లి మండలంలో బైక్, కారు ఢీ.. వ్యక్తి మృతి
* పుంగనూరులో సుడిగాలి పర్యటన చేసిన MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
* మత్తు పదార్థాలకు ఎవరు బానిస కావద్దు: ఎక్సైజ్ ఎస్సై వేణుగోపాల్ రెడ్డి
* తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి వైభవంగా కార్తీక బ్రహ్మోత్సవాలు
* నూతన రెవెన్యూ డివిజన్‌గా పీలేరు