కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎస్పీ సూచనలు

కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎస్పీ సూచనలు

ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కానిస్టేబుల్‌గా ఎంపికైన అభ్యర్థుల కోసం ఈనెల 28 నుంచి 30 వరకు విడతల వారీగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు బుధవారం ఎస్పీ జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా 6, 7, 8 కౌంటర్ నంబర్లకు చెందిన అభ్యర్థులు తప్పనిసరిగా ఈనెల 28న ఉదయం 8 గంటలకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పరిధిలోని పెరేడ్ గ్రౌండ్‌కు హాజరుకావాలని సూచించారు.