కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లాకు రేపు, ఎల్లుండి భారీ వర్ష సూచన
➢ అటవీ శాఖ అవనిగడ్డ రేంజ్ అధికారిగా కే. కుమార్ బాధ్యతలు
➢ కలెక్టర్‌కి రాష్ట్ర వైసీపీ మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఇంగ్లీష్ కురాన్ బహుకరణ
➢ గుడివాడలో హెల్మెట్‌పై వాహనదారులకు ట్రాఫిక్ ఎస్సై అవగాహన