VIDEO: రామభద్రపురంలో ఉద్రిక్తత

VIDEO: రామభద్రపురంలో ఉద్రిక్తత

VZM: రామభద్రపురం మండలం కాకర్లవలసలో శుక్రవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ సమీపంలోని కొండ వద్ద MSME పార్కు నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల 200 ఎకరాలు కేటాయించింది. ఈ నేపథ్యంలో జేసీబీతో చదును చేసేందుకు అధికారులు సిద్ధమవ్వగా.. ఆ భూములు తమ సాగులో ఉన్నాయని గిరిజన రైతులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గిరిజనులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.