నేడు ఈ ఆలయాలు తెరిచే ఉంటాయి!

నేడు ఈ ఆలయాలు తెరిచే ఉంటాయి!

చంద్రగ్రహణం వల్ల ఇవాళ దేశంలోని పలు ఆలయాలు మూతపడినా కొన్ని తెరిచే ఉంటాయి. ఏపీలో శ్రీకాళహస్తి, తమిళనాడులో అరుణాచలేశ్వర ఆలయం ఈ జాబితాలో ఉంది. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం తెరిచే ఉంటుంది. అలాగే, ఉత్తరాదిలో మహాకాళేశ్వర్ (ఎంపీ), కల్కాజీ దేవి (ఢిల్లీ), విష్ణుపద్ (బీహార్), లక్ష్మీనాథ్ టెంపుల్ (RJ), కల్పేశ్వర్ (UKD) ఆలయాలు తెరిచి ఉంటాయి.