VIDEO: సీసీ రోడ్లు, డ్రెయిన్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన

VIDEO: సీసీ రోడ్లు, డ్రెయిన్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన

NTR: విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి గ్రామములో శ్రీనివాసనగర కాలనీలో అంతర్గత సిమెంటు రహదారులు, డ్రైయిన్లు, కల్వర్టుల నిర్మాణమునకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.