నేడు సీ క్యాంప్ రైతు బజార్ బంద్

నేడు సీ క్యాంప్ రైతు బజార్ బంద్

KRNL: నగరంలోని సీ క్యాంప్ రైతు బజార్ను ఇవాళ బంద్ చేస్తున్నట్లు ఎస్టేట్ ఆఫీసర్ కళ్యాణి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి నెలలో ఒక రోజు రైతు బజార్‌ను పూర్తి స్థాయిలో శుభ్రం చేయాల్సి ఉన్నందున ఈ బంద్‌ను నిర్వహిస్తున్నామన్నారు. పరిశుభ్రత పనులు చేపడు తున్న దృష్ట్యా ఎలాంటి వ్యాపారాలు జరగబోవన్నారు.