చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకోవాలి: జడ్జి
SRD: శిశు గృహలో ఉన్న పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. సంగారెడ్డిలోని శిశుగృహను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు అందిస్తున్న సౌకర్యాల గురించి అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. న్యాయసహాయం కావాలనా ఉచితంగా అందిస్తామని తెలిపారు.