ఉపాధి పనుల మొబిలైజేషన్ పెంచాలి: కలెక్టర్

ఉపాధి పనుల మొబిలైజేషన్ పెంచాలి: కలెక్టర్

ATP: ఎన్ఆర్ఈజీఏ కింద ఉపాధి పనులకు కూలీల సంఖ్య పెంచేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఉపాధి పనుల బిల్లుల అప్‌లోడ్, పీఎం సూర్య ఘర్, హౌసింగ్ పురోగతిపై సమీక్షించారు. ఈ నెల 30న జిల్లాలో 8,847 ఇళ్ల ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు.