'ఛలో ఇందిరాపార్క్‌ను జయప్రదం చేయాలి'

'ఛలో ఇందిరాపార్క్‌ను జయప్రదం చేయాలి'

SRPT: ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా విద్యార్థుల హక్కుల సాధనకై ఈ నెల 26న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఛలో ఇందిరాపార్క్‌ను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానయ్య యాదవ్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు మోపుతున్నాయన్నారు.