నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ రంజాన్ వేళ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల ఆదేశించారు.
✦ 20లక్షల ఉద్యోగాల కల్పనే  లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి నారాయణ  
✦ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
✦ ముస్లిం సోదరులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు