'అవినీతి లేకుండా అభివృద్ధి పనులు చేపట్టాలి'

'అవినీతి లేకుండా అభివృద్ధి పనులు చేపట్టాలి'

SRD: సదాశివపేట మున్సిపాలిటీకి మంజూరైన 15 కోట్ల నిధులను అవినీతి లేకుండా అభివృద్ధి పనులను చేయాలని గ్రాడ్యూయేషన్ ఫోరం అధ్యక్షుడు విశాల్ కుమార్ డిమాండ్ చేశారు. సదాశివపేటలో ఆదివారం విలేకరుల సమస్యలు మాట్లాడుతూ.. కొత్త కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కోరారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, తదితరులు నాయకులు పాల్గొన్నారు.