VIDEO: రాజరాజేశ్వరి స్వామి ఆలయ నూతన డీఈఓగా భాస్కర్
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ నూతన డీఈఓగా భాస్కర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పనిచేస్తున్న భాస్కర్‌ను వేములవాడ ఆలయ డీఈఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ గారు చేసింది. బాధ్యతలు చేపట్టి భాస్కర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు..