'యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలి'

'యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలి'

JN: జనగామ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ భూ భారతి, సాదా బైనామ, ప్రజావాణి, జాతీయ కుటుంబ లబ్ధి పథకాలపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. తహసీల్దార్‌ల సందేహాలను నివృత్తి చేసి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవోలు,  తదితరులున్నారు.