ఏలూరు జిల్లా ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమీక్ష

ఏలూరు జిల్లా ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమీక్ష

AP: ఏలూరు జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. 2029 నాటికి అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు పెరుగుతాయని వెల్లడించారు. డీలిమిటేషన్‌కు, మహిళా రిజర్వేషన్‌కు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.