నేటి నుంచి జూన్ 9 వరకు వైద్య శిబిరాలు

నేటి నుంచి జూన్ 9 వరకు వైద్య శిబిరాలు

KMR: మహిళల ఆరోగ్యం బాగుంటే దేశం బాగున్నట్టే అనే కాన్సెప్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ సందర్భంగా వారి కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేయడానికి సిద్ధపడుతోంది. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెల్త్ మిషన్-100 పేరుతో 100 రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.