పాఠశాలకు టెన్త్ మెమోలు

పాఠశాలకు టెన్త్ మెమోలు

MDK: మార్చి, జూన్ 2025లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్లు లాంగ్ మెమోలు జిల్లాలోని అన్ని పాఠశాలలకు చేరాయని డీఈఓ రాధాకిషన్ తెలిపారు. సర్టిఫికెట్లు అందిన విషయాన్ని ప్రధానోపాధ్యాయులు నిర్ధారించి, సంబంధిత MEOలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏవైనా సర్టిఫికెట్లు రాకపోతే వెంటనే వివరాలు ACGEకి పంపాలని ఆదేశించారు.