మహిళ సాధికార కమిటీ జాతీయ సదస్సులో కురుపాం శాసనసభ్యురాలు

PPM: తిరుపతిలో ఆదివారం జరిగిన తొలిసారి పార్లమెంట్, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల మహిళ సాధికార కమిటీల జాతీయ సదస్సులో ప్రభుత్వ విప్, కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి గుమ్మడి సంధ్యా రాణితో పాటు ఉమ్మడి విజయనగరం జిల్లా మహిళా ఎమ్మెల్యేలు లలిత కుమారి, లోకం మాధవి, అతిధి గజపతి తదితరులు పాల్గొన్నారు.