ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్ అరెస్ట్

ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్ అరెస్ట్

HYD: అక్రమాస్తుల కేసులో RR జిల్లా ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏడీ శ్రీనివాస్ నివాసం, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ACB అధికారులు తెలంగాణ, AP, కర్ణాటకల్లో భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 6 ప్రాంతాల్లో సోదాలు చేసి రూ. 5లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి, 2 కార్లు, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.