VIDEO: 'పొదిలి ప్రజల మనో భావాలు దెబ్బతీయవద్దు'

VIDEO: 'పొదిలి ప్రజల మనో భావాలు దెబ్బతీయవద్దు'

ప్రకాశం: పొదిలి విలేకరుల సమావేశంలో అన్నా రాంబాబు, మంత్రి స్వామి పై విమర్శలు గుప్పించారు. చారిత్రక, భౌగోళిక ప్రాశస్త్యాన్ని విస్మరించి, రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్ర ఆలయాలను, వాటి పాలనను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. పృధులగిరి నరసింహ స్వామి క్షేత్రాన్ని మర్రిపూడి కేంద్రంగా ఏర్పాటు చేయనున్న దేవాలయాల్లో కలపడం స్థానిక ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు.