VIDEO: కలెక్టరేట్లో వందేమాతరం గేయ ఆలాపన
WNP: భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తున్న జాతీయ గేయం 'వందేమాతరం'ఈరోజుతో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం వనపర్తి ఐడివోసిలో అధికారులతో కలిసి కలెక్టర్ వందేమాతరం గీతాలపన చేశారు.