VIDEO: వ్యక్తి అనుమానాస్పద మృతి

NTR: ఇబ్రహీంపట్నం మండలం రింగ్ సెంటర్లో గల యాక్టివ్ పవర్ స్టేషన్ వద్ద శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. యాక్టివ్ పవర్ స్టేషన్ వద్ద ఉన్న సపోటా చెట్టుకి ఉరేసుకుని మృతి చెందాడు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.