గురుకులాల బకాయిలు విడుదల చేయాలి: డిప్యూటీ సీఎం

గురుకులాల బకాయిలు విడుదల చేయాలి: డిప్యూటీ సీఎం

KMM: ప్రజా భవన్‌లో గురుకులాల సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎస్సీ, మైనారిటీ గురుకులాల రూ. 163 కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు మెనూను తప్పక పాటించాలని సూచించారు. ఆహార నాణ్యత, తనిఖీల విషయంలో రాజీ పడకూడదని డిప్యూటీ సీఎం ఇవాళ స్పష్టం చేశారు.