బీటీ రోడ్డు నిర్మించాలి

BHNG: రామన్నపేట మండలంలోని మునిపంపుల నుంచి లక్ష్మాపురం వరకు మట్టి రోడ్డుపై బీటీ రోడ్డు నిర్మించాలని మునిపంపుల గ్రామంలో సీపీఎం చేపట్టిన రిలే నిరాహారదీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. సీపీఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం మాట్లాడుతూ.. నిత్యం వందలాదిమంది నడిచే రోడ్డు పట్ల ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం తగదన్నారు.