ఇద్దరు మహిళల దారుణ హత్య

JN: జఫర్ గఢ్ మండలం తమ్మడపల్లి(ఐ)లో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు మహిళలను శుక్రవారం దారుణ హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.