'మాదక ద్రవ్యాల జోలికి పొవద్దు'

'మాదక ద్రవ్యాల జోలికి పొవద్దు'

SDPT:   యువత మాదక ద్రవ్యాల జోలికి పొవద్దని  చిన్నకోడూరు మండలం మైలారం గ్రామంలో పోలీస్ కళా బృందంచే అవగాహన  కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి డ్రగ్స్ , ఇతర మత్తు పదార్థాలు, సైబర్ నేరాలు తదితర అంశాల పై ప్రజలకు అవగాహన కల్పించారు. పోలీస్ అధికారులు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిసలు కావద్దన్నారు. డ్రగ్స్ జీవితాలను నాశనం చేస్తుందన్నారు.